క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న నందిని రాయ్.. వైరల్ ఫోటో?

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చిన్న హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.

ముఖ్యంగా తమ అందాలను బయటపెడుతున్నారు.

అలా అయినా తమకు అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నారు.అలా ఇప్పటికి చాలామంది చిన్న హీరోయిన్స్ ఇష్టం లేకున్నా కూడా అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ అందాల విందు వడ్డిస్తున్నారు.

అయినప్పటికీ కూడా దర్శక నిర్మాతలు వీళ్లను అసలు పట్టించుకోవడం లేదు.కానీ చిన్న హీరోయిన్స్ మాత్రం ఏదో చిన్న ఆశతో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అని గ్లామర్ షో చేస్తూనే ఉన్నారు.

అందులో ఒకరు నందిని రాయ్.తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.

Advertisement

తన అందంతో అందరి మతి పోగొట్టుతుంది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా తన అమాయకత్వమైనా ఫేస్ తో బాగా ఆకట్టుకుంది.

నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.

గతం లో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంది.కానీ ఈ బ్యూటీ ఎందుకో అంత సక్సెస్ అందుకోలేకపోయింది.గతం లో నందిని తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్.నందిని తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ తర్వాత 040 అనే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

గత ఏడాది పంచతంత్ర కథలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగటానికి సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగా వాడుకుంటుంది.ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.

కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.

కానీ ఈ మధ్య కొత్త హీరోయిన్లు రావటంతో ఈ ముద్దుగుమ్మను ఎవరు పట్టించుకోవడం లేదు.అయినా కూడా గ్లామర్ షో చేయడంలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.

తాజాగా తన ఇన్స్టావేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన హాట్ లుక్ తో బాగా ఫిదా చేసింది.

అంతేకాకుండా తన ఎద అందాలతో బాగా క్లీవేజ్ షో చేయగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు