మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఈ లుక్కుతో బాలయ్య కొడుకును ప్రేక్షకులు ఒప్పుకుంటారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

 Nandamuri Balakrishna Son Mokshagna Teja Birthday Look Viral Nandamuri Balakrish-TeluguStop.com

తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.కాగా బాలయ్య బాబుకి సినిమా సినిమాకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రస్తుతం బాలకృష్ణ తో పాటు నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇక నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ కీ ఎదిగిపోయాడు.ఇక గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ కూడా సమయంలో మంచి కథ ఉంటే చూడమని చెప్పి బోయపాటికి చెప్పారట.బోయపాటి కూడా మంచి కథను సిద్ధం చేయగా ఆ కథ నచ్చకపోవడంతో బాలకృష్ణ రిజెక్ట్ చేశాడట.

Telugu Mokshagna, Tollywood-Movie

ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆదిత్య369 సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.ఇక ఇది ఇలా ఉంటే నందమూరి మోక్షజ్ఞ అత్తన ఫిట్నెస్ విషయంలో మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు అన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు బట్టి చూస్తే అర్థమవుతుంది.ఇదివరకే మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో అవ్వగా ఆ ఫోటోలలో మోక్షజ్ఞ చూడటానికి లావుగా పొద్దుగా కనిపించాడు.తాజాగా బాలకృష్ణ, మోక్షజ్ఞకు కేక్ తినిపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో ఎప్పటిలాగే మోక్షజ్ఞ బొద్దుగా లావుగా కనిపించాడు.ఇక ఇదే విధంగా మోక్షజ్ఞ హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవ్వడం చాలా కష్టం అన్నా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మరి ఒకవేళ నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే ఆ పర్సనాలిటీని ఫిట్నెస్ ను నందమూరి అభిమానులు ఓకే చేస్తారా లేదా చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube