హైదరాబాద్ విమానాశ్రయం నుండి రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న బాలకృష్ణ, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ మరియు కుటుంబ సభ్యులు.
బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.
వీర సింహారెడ్డి సినిమా అఖండ విజయం సాధించిందని సినిమాలో ఫైట్లు ఎమోషన్ సీన్స్ బాలకృష్ణ బాగా చక్కగా నటించారని సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా వీర సింహారెడ్డి అని బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ తెలిపారు.
అనంతరం రోడ్డు మార్గాన నారావారిపల్లె కి బయలుదేరి వెళ్లారు
.