మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభం పై మండిపడ్డ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...

పుంగనూరు( Punganur )లో బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి.పెద్దిరెడ్డి ఫ్యామిలీ పై ఫైర్.

 Nallari Kiran Kumar Reddy Angry At Minister Peddireddy Ramachandra Reddys Family-TeluguStop.com

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంభం పై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ).ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు వేల రెండు వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దే.ప్రభుత్వం మారిపోతుందని ఎలాంటి అనుమతులు లేకున్నా పనులు మొదలు పెట్టారు.

రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేసిన NGT కోర్టు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేదు.25 కోట్లు కట్టి తీరాల్సిందే అన్న సుప్రీంకోర్టు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీకి,ఆరచకానికి మిరే పుల్ స్టాప్ పెట్టాలి.

రానున్న 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, బానిసత్వం కావాలా మీరే నిర్ణయించుకోవాలి.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు, వారి దౌర్జన్యాలకు అక్రమ కేసులకు ఇలాగే నలుగుతారా -మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube