మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభం పై మండిపడ్డ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…

పుంగనూరు( Punganur )లో బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి.పెద్దిరెడ్డి ఫ్యామిలీ పై ఫైర్.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంభం పై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ).

ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు వేల రెండు వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దే.

ప్రభుత్వం మారిపోతుందని ఎలాంటి అనుమతులు లేకున్నా పనులు మొదలు పెట్టారు.రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు.

రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేసిన NGT కోర్టు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేదు.

25 కోట్లు కట్టి తీరాల్సిందే అన్న సుప్రీంకోర్టు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీకి,ఆరచకానికి మిరే పుల్ స్టాప్ పెట్టాలి.

రానున్న 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, బానిసత్వం కావాలా మీరే నిర్ణయించుకోవాలి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు, వారి దౌర్జన్యాలకు అక్రమ కేసులకు ఇలాగే నలుగుతారా -మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?