ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన నాగార్జున...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటీ నటులు చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున( Nagarjuna Akkineni ) లాంటి నటుడు కూడా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండడం మనకు తెలిసిన విషయమే.

ప్రస్తుతం నాగార్జున తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఆయన చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఇప్పుడు సరికొత్త సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawada ) ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నట్టుగా వార్తలైతే వచ్చాయి.

అయితే ఈ సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్ళింది.కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే నాగార్జున ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Advertisement

ఇక అందులో భాగంగానే తనదైన రీతిలో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాలని కొన్ని సినిమాలకు కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన కొన్ని సినిమాలకు కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

సురేందర్ రె( Surender Reddy )డ్డి డైరెక్షన్ లో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే నాగార్జున మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ ఆయిపోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి సురేందర్ రెడ్డి ఇప్పటికే అఖిల్ కి ఏజెంట్( Agent ) లాంటి భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు.అయినప్పటికీ నాగార్జున సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడా అనే వార్తలైతే వస్తున్నాయి.ఒకవేళ వీళ్ళ కాంబోలో కనక సినిమా వస్తే ఆ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు