బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధానపాత్రలో సంక్రాంతి పండుగ సందర్భంగా బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేస్తుంది.

 Nagarjuna Naga Chaitanya Krithi Shetty Bangarraju Twitter Review Details, Nagarj-TeluguStop.com

ఈ క్రమంలోనే కొంతమంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో అక్కినేని అభిమానులు రంగంలోకి దిగి ఈ సినిమాకి ట్విట్టర్ ద్వారా రివ్యూస్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది ఈ సినిమాపై స్పందిస్తూ ఈ సినిమా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు తగ్గేదే లే అనే విధంగా ఉందని నెటిజెన్స్ ట్వీట్ చేస్తున్నారు.

అలాగే మరికొందరు స్పందిస్తూ ఎంతో అద్భుతంగా ఉందని సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగా ఉందని రివ్యూస్ ఇస్తున్నారు.ముఖ్యంగా చైతన్య ఇరగదీసాడని, నాగార్జున సైతం తన మాస్ యాంగిల్ బయట పెట్టారని తెలుస్తోంది.

ఇప్పటికే యూఎస్ లో షో స్టార్ట్ అయిందని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందని అభిమానులు ఈ సినిమా రివ్యూ ఇస్తున్నారు.ఈ విధంగా బంగార్రాజు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్న విధంగానే విజయాన్ని అందుకుందని చెప్పాలి.ఇందులో నాగచైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.నాగచైతన్యకు జోడిగా నటించిన కృతి శెట్టి ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు.

nagarjuna naga chaitanya krithi shetty bangarraju twitter review details, nagarjuna, ramya krishna, tollywood, bangarraju, twitter review, film industry, bangarraju twitter review, naga chaitanya, ramya krishna, positive talk, us, - Telugu Bangarraju, Naga Chaitanya, Nagarjuna, Ramya Krishna, Tollywood, Review

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube