విడాకులు చైతూ దురదృష్టం.. ఇట్స్ గాన్.. మీరు కూడా వదిలేయండి.. నాగ్ ఎమోషనల్!

నాగ చైతన్య-సమంత జంట విడాకులు తీసుకున్నారంటే ఇప్పటికి ప్రేక్షకులు అంగీకరించడం లేదు.ఇంకా ఈ జంట కలిస్తే బాగుండు అని కోరుకొని ప్రేక్షకులు లేరు అంటే అతియసోక్తి కాదేమో.

 Nagarjuna About Samantha And Naga Chaitanya Divorce Details, Nagarjuna, Alia Bha-TeluguStop.com

అయితే వీరి బంధానికి భేదాభిప్రాయాలు వచ్చి చాలా కాలం అయ్యింది.వీరి విడాకులు కూడా జరిగి పోయాయి.

అయినా కూడా వీరు ఎక్కడికి వెళ్లిన ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తున్నారు.

తాజాగా నాగార్జున ను కూడా ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది.

అపట్లో ఇదే విషయంపై నాగ్ తన వృత్తి గురించి మాత్రమే రాయాలని మీడియాను కోరారు.ఇక ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్లినా అదే ప్రశ్న ఎదురవడంతో ఈసారి కాస్త ఎమోషనల్ అయ్యాడు.

ఈయన నటించిన బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.

రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్టీ తెరకెక్కించారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు నాగ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

Telugu Alia Bhatt, Ayan Mukerty, Brahmastra, Divorce, Naga Chaitanya, Nagachaita

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా నాగార్జున ముంబైలో మీడియాతో మాట్లాడారు.ఈయనను చై,సామ్ గురించి అడుగగా.ఈయన ఈ విషయంపై స్పందించారు.

నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు.నాకు అంతే చాలు.విడాకులు అతడి అనుభవం.దురదృష్టకరం.

ఇంకా దాని గురించి ఆలోచించలేం.ఇట్స్ గాన్.

అది దూరం అయ్యింది.మీరు కూడా అందులో నుండి బయట పదండి.

అంటూ ఎమోషనల్ వర్డ్స్ చెప్పుకొచ్చాడు.ఈ వ్యాఖ్యలు ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube