ఆ విషయంలో నాగార్జున కంటే చైతన్య వెయ్యి రెట్లు గ్రేట్.. అక్కినేని పరువు నిలబెట్టాడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున( Nagarjuna ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ప్రసన్న కుమార్ బెజవాడ ( Kumar Bezwada )డైరెక్షన్ లో నాగార్జున తర్వాత సినిమా తెరకెక్కనుంది.

 Nagachaitanya Great In That Matter Than Nagarjuna Details Here , Nagachaitanya,-TeluguStop.com

నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోల ఈవెంట్లలో మినహా మరెక్కడా కనిపించడం లేదు.

ఇతర హీరోల కుటుంబాలకు సంబంధించిన కార్యక్రమాలలో సైతం నాగార్జున పాల్గొనడం లేదు.

అయితే ఈ విషయంలో నాగార్జున కంటే చైతన్య వెయ్యి రెట్లు గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా చైతన్య ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరై ఎన్టీఆర్ గురించి గొప్పగా కామెంట్లు చేయడం జరిగింది.చైతన్య మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.ఈ విషయంలో చైతన్య బెస్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చైతన్య తర్వాత సినిమాలపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Akkineni, Akkineni Heroes, Kumar Bezwada, Nagachaitanya, Nagarjuna, Nagch

అక్కినేని ఫ్యామిలీ( Akkineni family ) పరువును చైతన్య నిలబెట్టాడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగచైతన్య కెరీర్ పరంగా మరింత ఎదగాలని కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరి కొందరు చెబుతున్నారు.అక్కినేని హీరోలు సినిమాల బడ్జెట్ల విషయంలో సైతం జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Akkineni, Akkineni Heroes, Kumar Bezwada, Nagachaitanya, Nagarjuna, Nagch

అక్కినేని హీరోలు కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. అక్కినేని హీరోలు( Akkineni heroes ) తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అక్కినేని హీరోలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఈ పరిస్థితి కొంతమేర మారే ఛాన్స్ అయితే ఉంటుంది.

అక్కినేని హీరోలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అక్కినేని హీరోలకు క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube