ఓటుకి పదివేలు.."మా" ఎన్నికల పై నాగబాబు లేటెస్ట్ కామెంట్స్..!!

అక్టోబర్ 10వ తారీకు జరగబోయే మా అధ్యక్ష ఎన్నికలు.టాలీవుడ్ ఇండస్ట్రీలో రగడ సృష్టిస్తున్నాయి.

మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య నువ్వా నేనా అనే వాతావరణం క్రియేట్ అయ్యింది.ఇప్పటికే మంచు విష్ణు ప్రకాష్ రాజ్.

లోకల్ వాడు కాదని.డైలాగ్ లు వేయడం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కి సపోర్ట్ ఇస్తున్న మెగా కాంపౌండ్ నుండి తాజాగా నాగబాబు తాజా ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.చిన్న చిన్న విషయాలకు నరేష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం సరికాదని నాగబాబు తప్పుబట్టారు.

Advertisement

కూర్చుని మాట్లాడే విషయాలు మీడియా ముందు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.అంతమాత్రమే కాకుండా మెగా బ్రదర్స్ మద్దతు ప్రకాష్ రాజ్ కి అని స్పష్టం చేశారు.

ప్రకాష్ రాజ్ నీ.సపోర్ట్ చేయాలని అన్న చిరంజీవి తనకి తెలిపారని నాగబాబు చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక చిరంజీవికి ప్రకాష్ రాజ్ మంచి ఫ్రెండ్ అని కూడా తెలిపారు.

గత ఎన్నికలలో నరేష్ ప్యానల్ కి. మెగా కాంపౌండ్ సపోర్టు ఉందని, అయితే తమ సపోర్ట్ వల్ల నరేష్ ప్యానెల్ గెలిచిందని తను చెప్పనని చెప్పుకొచ్చారు.ప్రకాష్ రాజు తెలుగువాడు కాదని.

వస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ పోటీ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఈ క్రమంలో తాను కొన్ని సినిమాలు కూడా వదులుకున్నారని చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక.మా అధ్యక్ష ఎన్నికలలో గెలవడం కోసం ఒక ఓటర్ కి 10000 ఇస్తున్నారని.ఆరోపించారు.

Advertisement

ఈ ఒక్క సారి మాత్రమే కాక ప్రకాష్ రాజ్ మూడుసార్లు మా అధ్యక్షుడిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు నాగబాబు చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు