మిస్టరీ థ్రిల్లర్ 'మహ' జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రిన్సెస్ హన్సిక మోత్వాని టైటిల్ రోల్ లో స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై యుఆర్‌ జమీల్‌ దర్శకత్వంలో మదియళగన్‌ నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మహ‘ చిత్రాన్ని జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

 Mystery Thriller Maha Releases Worldwide On July 22 , Maha ,hansika Motwani, S-TeluguStop.com

యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘మహ’ హన్సిక 50వ చిత్రం కావడం విశేషం.

స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి.మహ టీజర్, ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జె లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించగా జాన్ అబ్రహం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube