నర్సరీ స్థలం పరిశీలించిన ఎంపీడీవో

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో రాబోవు సంవత్సరం 2025-26 సంవత్సరంలో పెంచాల్సిన మొక్కలకు రామన్నపేట మండల ప్రజాపరిషత్ అధికారి యాకూబ్ నాయక్ (Yakub Naik)దుబ్బాక గ్రామంలో నర్సరీ స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో ప్రజల అభిప్రాయం మేరకు కావలసిన మొక్కలను పెంచనున్నట్టు చెప్పారు.

అనంతరం దుబ్బాక(Dubbaka) గ్రామంలో గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకన్న,పంచాయతీ కార్యదర్శి కవిత,ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్, గ్రామపంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Lorem Ipsum Dolor Sit Amet

Latest Yadadri Bhuvanagiri News