థాక్రె తో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న కోమటిరెడ్డి.తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో ముగిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ నాకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయిపీసీసీ కమిటీలను నేను పట్టించుకోను నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా నిన్న నియోజకవర్గ పర్యటనల వల్ల థాక్రేను కలవలేకపోయాసీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లని అడగండి ముందు కొన్నిసార్లు నియోజకవర్గ పనులతో కలవకలేము మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదు
తాజా వార్తలు