శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.హిందూపురం పట్టణంలోని గుర్నాథ్ థియేటర్లో వీరసింహారెడ్డి సినిమా చూసేందుకు వచ్చిన ఆయన సందడి చేశారు .

 Movie Actor Tarakaratna Made Noise In Hindupuram Of Sri Sathyasai District , Sri-TeluguStop.com

వేలాదిమంది అభిమానులతో తారకరత్న సినిమా వీక్షించారు.బాలయ్య అభిమానులు తారకరత్నకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ బాబాయిగా కాకుండా ఆయన అభిమానిగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో సినిమా చూడడం చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు.హిందూపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, ఇక్కడ జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube