ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలకు ఉండి ఎమ్మెల్యే రాజు కౌంటర్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలకు ఉండి ఎమ్మెల్యే రాజు కౌంటర్ ఇచ్చారు.వేపాక వరప్రసాద్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు.

 Mla Raju Countered Mla Rapaka's Comments-TeluguStop.com

తన ఇమేజ్ ను పెంచుకోవటానికి కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.అదేవిధంగా నాయకుడు మెప్పు  కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాపాక ఏ పార్టీలో గెలిచారన్న ఎమ్మెల్యే రాజు ఆయన ఏ పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు.అయితే ఎమ్మెల్యే రాజు ద్వారానే టిడిపి తనకు క్రాస్ ఓటింగ్ కు పాల్పడాలని  ఆఫర్ ఇచ్చిందని రాపాక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube