బీజేపీ వాళ్ల బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది - ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్.రాజశేఖర్ రెడ్డి గారికి ముస్లిం కమ్యూనిటీ ఫస్ట్ నుండి కూడా సంపూర్ణమైన అభిమానులు.

 Mla Rachamallu Shiva Prasad Reddy Shocking Comments On Chandrababu Naidu, Mla Ra-TeluguStop.com

రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ని అభిమానించారు.భారతీయ జనతా పార్టీతో మతతత్వం పార్టీ.

అన్ని కులాలను అన్ని మతాలను సమాన హక్కులను, అవకాశాలు ఇచ్చే పార్టీ కాదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ లోకి ఆహ్వానించిన రాష్ట్రంలో ఉన్న ముస్లిం,మైనార్టీ ల కోసం పొత్తు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ల బేరాలు తెలుగుదేశం, జనసేన లతో పొత్తులు పెట్టుకోవాలి అడుగుతున్నారు.బీజేపీ వాళ్ల బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube