బీజేపీ వాళ్ల బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది – ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్.

రాజశేఖర్ రెడ్డి గారికి ముస్లిం కమ్యూనిటీ ఫస్ట్ నుండి కూడా సంపూర్ణమైన అభిమానులు.

రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ని అభిమానించారు.భారతీయ జనతా పార్టీతో మతతత్వం పార్టీ.

అన్ని కులాలను అన్ని మతాలను సమాన హక్కులను, అవకాశాలు ఇచ్చే పార్టీ కాదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ లోకి ఆహ్వానించిన రాష్ట్రంలో ఉన్న ముస్లిం,మైనార్టీ ల కోసం పొత్తు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ల బేరాలు తెలుగుదేశం, జనసేన లతో పొత్తులు పెట్టుకోవాలి అడుగుతున్నారు.

బీజేపీ వాళ్ల బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది.

రియల్ హీరో అంటే నువ్వే భయ్యా.. మురికి కాలువలో దూకి ఆవు ప్రాణాలు కాపాడాడు..