Congress MLA Murali Naik : పార్టీ క్యాడర్ కు ఎమ్మెల్యే మురళీనాయక్ వార్నింగ్..!

మహబూబాబాద్ జిల్లాలో పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్( Congress MLA Murali Naik ) వార్నింగ్ ఇచ్చారు.అంగీలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు.

 Congress Mla Murali Naik : పార్టీ క్యాడర్ కు ఎ-TeluguStop.com

ఈ క్రమంలోనే కార్యకర్తలు వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని చెప్పారు.గ్రామాల్లో గ్రూపులు కట్టి తనతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని తెలిపారు.

గోతులు తీసే నాయకుల పట్ల కఠినంగా వ్యవహారిస్తానని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube