నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.చేజర్ల సుబ్బారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.
అయితే, ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురైయ్యారని తెలుస్తోంది.ఈ మేరకు మర్రిపాడులోని తన నివాసంలో మేకపాటికి చికిత్స కొనసాగుతోంది.
కాగా మేకపాటి చంద్రశేఖర్ కు షుగర్ లెవల్స్ పడిపోయినట్లు సమాచారం.







