నారా లోకేశ్ కు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సవాల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన విమర్శలకు బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ లోకేశ్ పై ధ్వజమెత్తారు.

 Mla Katasani Ramireddy Challenge To Nara Lokesh-TeluguStop.com

కమిషన్లు తీసుకున్నట్లు నిరూపించాలని లోకేశ్ కు ఎమ్మెల్యే కాటసాని సవాల్ విసిరారు.బీసీ జనార్థన్ రెడ్డి 420 అయితే లోకేశ్ 840 అని మండిపడ్డారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే బీసీ జనార్థన్ రెడ్డి బనగానపల్లెలో తిరగలేడని చెప్పారు.ఏదైనా మాట్లాడితే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే కాటసాని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube