ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ గార్లకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.ఇరువురికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి మరియు శ్రీ షకీల్ గార్ల జన్మదిన వేడుకలు
.