ప్రత్యేక హెలీక్యాఫ్టర్ లో కదిరి పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

కదిరి ప్రత్యేక హెలీక్యాఫ్టర్ లో కదిరి పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ హెలీఫ్యాడ్ నుండి పట్టణంలోనీ ఖాధ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ .బాలకృష్ణకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన ఆలయ ప్రదాన అర్చకులు ఖాధ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న .

 Mla Balakrishna Reached Kadiri Town In A Special Helicopter , Special Helicopte-TeluguStop.com

పట్టణంలో ప్రారంభం కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సు యాత్ర ఖాధ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బస్సు యాత్రను ప్రారంబించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ .కదిరి పట్టణంలో టిడిపి అభ్యర్తి కదికుంట వెంకట ప్రసాద్ తరుపున రోడ్ షో లో ప్రచారం చేయనున్న .సాయంత్రం 6 గంటలకు పుట్టపర్తి నియోజక వర్గంలోకి ప్రవేశించనున్న బాలకృష్ణ బస్సు యాత్ర 6-30 నిమిషాలకు కొత్తచెరువు మండల కేంద్రంలో టిడిపి అభ్యర్తి పల్లె సింధూర తరుపున రోడ్ షో లో ప్రచారం చేయనున్న బాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube