ప్రత్యేక హెలీక్యాఫ్టర్ లో కదిరి పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

కదిరి ప్రత్యేక హెలీక్యాఫ్టర్ లో కదిరి పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ హెలీఫ్యాడ్ నుండి పట్టణంలోనీ ఖాధ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ .

బాలకృష్ణకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన ఆలయ ప్రదాన అర్చకులు ఖాధ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న .

పట్టణంలో ప్రారంభం కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సు యాత్ర ఖాధ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బస్సు యాత్రను ప్రారంబించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ .

కదిరి పట్టణంలో టిడిపి అభ్యర్తి కదికుంట వెంకట ప్రసాద్ తరుపున రోడ్ షో లో ప్రచారం చేయనున్న .

సాయంత్రం 6 గంటలకు పుట్టపర్తి నియోజక వర్గంలోకి ప్రవేశించనున్న బాలకృష్ణ బస్సు యాత్ర 6-30 నిమిషాలకు కొత్తచెరువు మండల కేంద్రంలో టిడిపి అభ్యర్తి పల్లె సింధూర తరుపున రోడ్ షో లో ప్రచారం చేయనున్న బాలకృష్ణ.

లేడీస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న మగవారి చెంపలు పగలగొట్టిన ఆడపోలీసులు.. వీడియో వైరల్..