అమెరికా మిస్ ఇండియా గా తెలుగు అమ్మాయి..

అమెరికాలో మన తెలుగు అమ్మాయి సత్తా చాటింది.

ఎంతో మంది ఉన్నత విద్య, ఉన్నత పదవులు ఇలా పలు రంగాలలో తమ ప్రతిభని చాటుతుంటే తెలుగు అమ్మాయి ఏకంగా అమెరికాలో అందాల పోటీలలో నెగ్గి మెరికా మిస్ యూఎస్ గా గెలిచింది.

వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని ఒరెగాన్‌ పోర్ట్‌ల్యాండ్‌ రాష్ట్రంలో నిర్వహించిన అందాల పోటీల్లో ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన వడ్లమాని రమ్య ఈ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ మేరకు అమెరికా వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.అమలాపురంలోని వడ్లమాని వారి వీధికి చెందిన వడ్లమాని జనగ్మోహనరావు కూమారుడు రాజా, ఆయన కుమార్తె రమ్య ఈ మిస్ అమెరికా సుందరి.రాజా కుటుంబం హైదరాబాద్‌లో అయ్యారు.

ఇదిలాఉంటే అమెరికాలో ఉంటున్న దాదాపు 20 మంది యువతులు ఫైనల్స్ కి అర్హత పొందగా వారిలో రమ్య కూడా ఒకరు డిసెంబరు 8న ఈ తొలి పోటీలని నిర్వహించారు.అయితే వారిలో రమ్యకి మొదటి స్థానం దక్కింది అయితే రమ్య గెలుపు పై స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు