అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.పర్యటనలో భాగంగా ఈనెల 29వ తేదీన ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా ఆ సభ రద్దు అయిందని తెలుస్తోంది.

 Minor Changes In Amit Shah's Visit To Telangana-TeluguStop.com

మిగతా పర్యటన అంతా యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.ఈ నేపథ్యంలో సమాజంలో ప్రముఖులు, మేధావులతో అమిత్ షా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు ఇతరత్రా కారణాల వలన ఖమ్మం సభ వాయిదా పడిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube