అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు
TeluguStop.com
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
పర్యటనలో భాగంగా ఈనెల 29వ తేదీన ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా ఆ సభ రద్దు అయిందని తెలుస్తోంది.
మిగతా పర్యటన అంతా యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.ఈ నేపథ్యంలో సమాజంలో ప్రముఖులు, మేధావులతో అమిత్ షా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు ఇతరత్రా కారణాల వలన ఖమ్మం సభ వాయిదా పడిందని తెలుస్తోంది.
బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?