పల్నాడు జిల్లా: యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద సుగంధ ద్రవ్యాల పార్కు ను పరిశీలించిన మంత్రి విడదల రజినీ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి రవిశంకర్ రెడ్డిల.ఐ టి సి ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల పార్కులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఈనెల 11న ప్రారంభించినున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రి రజినీ కామెంట్స్.6.2 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్పైసెస్ పార్కులో 250 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2వేల మందికి ఉపాధి.
చంద్రబాబుకు సీఎం సీటు దక్కకపోవడంతో ప్రాథమిక హక్కు కోల్పోయినట్లు భావిస్తూ దానిని ప్రజలకు ఆపాదిస్తున్నాడు.
చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు సంక్షేమ పథకాలు పొందుతూ సంతోషంగా ఉన్నారు.రానున్న ఎన్నికల్లో టిడిపి పార్టీ, చంద్రబాబు మీద ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో కచ్చితంగా చూస్తారు.తెలుగుదేశం పార్టీని మరలా చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపడం ఖాయం.