అబద్ధాలు చెప్పటంలో గోబెల్స్ ని మించిపోయారు :వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని

పల్నాడు జిల్లాలో అధిక వర్షపాతంతో నష్టపోయిన పంట పొలాలని అధికారులతో కలిసి ఇప్పటికే పరిశీలించాం.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి వ్యవసాయం గురించి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం.

 Minister Vidadala Rajini Sensational Comments On Tdp And Janasena,minister Vidad-TeluguStop.com

రైతుల పరామర్శకు వచ్చినప్పుడు రైతుల గురించి మాట్లాడాలి.

పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మాట్లాడటం అవసరం లేదు.

టిడిపి పాలన లో పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లించలేదు.ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.

గత మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం క్రమం తప్పకుండా సబ్సిడీ చెల్లిస్తూ వస్తుంది.సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ లను నొక్కుతున్నారని చంద్రబాబు విమర్శించడం విడ్డూరం.

అక్కడ మీటింగ్ కి వచ్చిన వాళ్లలో ఏ పథకం ద్వారా ఎవరు ఎంత లబ్ధి పొందారు అని చేతులు ఎత్తమని అడిగితే నిజం తెలిసేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube