Minister Vidadala Rajini: చిలకలూరిపేట నియోజవర్గంలో మంత్రి విడుదల రజిని గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..

పల్నాడు జిల్లా: చిలకలూరిపేట నియోజవర్గంలో మంత్రి విడుదల రజిని గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలును ప్రజల నుంచి అడిగి తెలుసుకుని మంత్రి రజినీ.

మంత్రి విడదల రజినీ కామెంట్స్.ప్రభుత్వం నిర్వహించిన జయహో బీసీ మహాసభ విజయవంతం.

బీసీ లంటే బ్యాక్వార్డు కార్యకర్తలు కాదు.బ్యాక్ బోన్ నాయకులు ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నినాదం.

బీసీ లు వైస్సార్సీపీ వెంటే ఉన్నారు.దానికి ఉదాహరణ బీసీ మహాసభే.

Advertisement

చంద్రబాబు బీసీ లను మోసం చేశారు.కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీ లకు ఉన్నత స్థాయి పదవులు కేటాయించి వారిని అగ్రస్థానంలో ఉంచారు.

తెలుగుదేశం హయాంలో బీసీల సంక్షేమనికి 19వేల కోట్ల రూపాయలు కేటాయిస్టే సీఎం జగన్ ఈ మూడున్నర కాలం లో బీసీ సంక్షేమ నికి లక్ష63కోట్ల రూపాయల కేటాయించిన ఘనత వైస్సార్సీపీకే దక్కుతుంది.బీసీ లని హేళన, చేసి అవమానించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పారు.

చంద్రబాబు మోసం కారపు మాటలను ఎవరు నమ్మేస్తిలో లేరు.జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు.2024ఎన్నికల్లో కూడా బీసీ లoత ఏకతాటిపైకి వచ్చి వైస్సార్సీపీ పార్టీ ని మళ్ళీ అధికారం లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు