ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న BJP.

 Minister Talasani Srinivas Yadav Fires On Bjp Government Details, Minister Talas-TeluguStop.com

మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి.ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే BJP లక్ష్యమా? మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు కేంద్రంలోని BJP ప్రభుత్వం.

తెలంగాణ లో MLA లను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికారు.ఒక్కో MLA కు 100 కోట్లు ఆశ చూపారు… ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.

BJP వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారు.ఇక నైనా రాజ్యాంగాన్ని గౌరవించి తమ పద్ధతిని మార్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube