రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక బహుమతి అందజేసిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ :ఈ రోజు దుండిగల్‌( Dundigal )లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రాష్ట్ర పతి హాజరుకానున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Ratode )శనివారం ఉదయం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఇన్ వేటింగా హాజరయ్యారు.

 Minister Satyavati Rathore Presented A Special Gift To President Draupadi Murmu-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సత్యవతి రాథోడ్ పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు.

బహుమతిని అందుకున్న ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube