విశాఖ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానులు.
విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవటల్ కు బయలుదేరిన మంత్రి రోజా.రోజా కామెంట్స్.
ఉత్తరాంధ్ర లో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.అధికారం లేదు ఇంక రాదు అని అక్కసుతో పిచ్చిపిచ్చిగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టు కు వెళ్తే జై జగన్ అక్కడ ఉన్న యువత అనడంతో అక్కడి నుంచి పక్కకు జారుకున్నారు.2024 లో చంద్రబాబు నాయుడు కు బాదుడే బాదుడు.ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక పొత్తులపై ఆరాటం.నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావ్.నువ్వు నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని రాబందుల్లా తిన్నారు.అన్న క్యాంటిన్లు నుంచి అమరావతి వరకు చిన్న పిల్లల కోడి గుడ్లు దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంటల వరకు దోచుకున్నది మీరే.
ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు ని క్విట్ చేయాలి.అధికారం కోసం ఆరాటం.డ్వాక్రా మహిళల ను మోసం చేసావు.జగన్ పై యుద్ధం చేసే నీకు నీ కొడుకు కు దమ్ము ఉందా.
నారాయణ కాలేజ్ లో పేపర్ లీకు చేసింది చంద్రబాబు కాదా.జనం కోసం పుట్టింది జగన్.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కు అక్క అమ్మ, చెల్లి ఎవరూ లేరా అని సూటిగా ప్రశ్నించారు.అయ్యన్న పాత్రుడు పై రోజా ఫైర్.
మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే నీకు బాధగా ఉండదా.నా భర్త సెల్వమణి ఏ రాష్ట్రంలో షూటింగ్లో ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంది అని చెప్పారు.
కానీ నా భర్త పై టిడిపి పార్టీ నాయకులు వక్రీకరించారు.ఏ రాష్ట్రంలో షూటింగ్లో జరిగితే ఆ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి అని నా భర్త చెప్పడం తప్ప.