లోకేష్ పాదయాత్ర పై స్పందించిన మంత్రి రోజా

వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో పాల్గొన్న మంత్రి అర్.కే.

 Minister Roja Responded To Lokesh's Padayatra, Minister Roja , Ysrcp, Tdp, Nara-TeluguStop.com

రోజాలోకేష్ పాదయాత్ర పై స్పందించిన మంత్రి రోజాయువ గళం కాదు టిడిపి కు సర్వ మంగళం అని ముందే చెప్పాను కావాలనే కొన్ని పచ్చ ఛానెల్స్ చాలా హైప్ ఇస్తున్నాయిదశ దిశ లేకుండ ప్రజలకు ఏం చేశారో చెప్పాలేని వాళ్ళు పాదయాత్రలో ఏం చెప్తారుసీఎం జగన్ అన్న ను తిట్టడానికే పాదయాత్ర , ఆయన్ను ఎంత తిడితే జగన్ అన్న కు ఎంత తిడితే ఆశీర్వాదంప్రజా సమస్యలు పై పోరాటం చేసి పాదయాత్ర జగన్ అన్న చేశారు, అధికారం లోకి వచ్చి 99శాతం అమలు చేశారు వార్డు మెంబర్ కు ఎక్కువ, ఎమ్మేల్యే కు తక్కువ , లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చు,

పోటీ చేసిన మొదటి సారి ఓడిపోయిన వ్యక్తి, పోటీ చేసిన రెండు చేసిన ఓడి పోయిన వ్యక్తుల్ని చూసి వైసిపి కార్యకర్తలు భయపడరుజనసేన పార్టీ నా కన్ఫ్యూజన్ పార్టీనా.జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పెట్టుకొలేని పార్టీ ను చూసి వై.సి.పి పార్టీ కార్యకర్తలు కూడా భయపడరుఅక్కినేని పై బాలయ్య వాఖ్యలు పై స్పందించిన మంత్రి రోజా, చాలా తప్పు అంటాను, ఇదే వాఖ్యలు ఎన్టీఆర్ పై చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలిటిడిపి హయాంలో వై.ఏస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది, ఆనాడు సీఎం చంద్రబాబు , పోలీసులు ఫెయిల్యూర్ తిరుపతి జిల్లా లో కోలీవుడ్ కు భూములు కేటాయిస్తే స్వాగతిస్తాము టూరిజం అభివృద్ధి జరుగుతుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube