తిరుపతి గంగమ్మకు సారెను సమర్పించిన మంత్రి రోజా..

రాష్ట్రంలో ప్రతిపక్ష శత్రువులు లేకుండా చూడాలని గంగమ్మను ప్రార్ధించినట్లు పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా అన్నారు.తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి రోజా.

 Minister Roja Presented The Saree To Tirupati Gangamma, Minister Roja , Tirupati-TeluguStop.com

రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, అంగరంగ వైభవంగా జాతర జరుగుతున్నట్లు మంత్రి రోజా తెలిపారు.ప్రభుత్వం తరఫున మంత్రిగా తాను మొదటిసారి తిరుపతి గంగమ్మకు సారెను సమర్పించానన్నారు.

జాతరకు వచ్చే భక్తులకు గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube