టిడిపి జనసేన జాబితాతో వైనాట్ 175 కన్ఫామ్ - మంత్రి రోజా

పర్యటక శాఖ మంత్రి రోజా కామెంట్స్.టిడిపి జనసేన జాబితాతో వైనాట్ 175 కన్ఫామ్.

ఈ జాబితా సమద్రం కాళ్లుపట్టుకొదు వంచదు పర్వతం తల వంచదు పవన్ 24 స్థానాలు కాళ్లుపట్టు కున్నాడు.బాలకృష్ణ హిందుపురం, మంగళగిరి లోకేష్ కేటాయించారు కాని పవన్ కు కేటాయించారా.

ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పేట్టారు చంద్రబాబు.తూని కేసులు కాపులపై అక్రమ కేసులు పేట్టిన చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు పవన్.

మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేయలేదు ఎప్పుడు పూర్తి చేసింది జగన్ .భూవనేశ్వరి కుప్పం సభలో చంద్రబాబుకు రెస్టు కావాలన్నారు 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు పవన్ పూర్తి రెస్టు ఇస్తారు ప్రజలు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు