టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్

ఏపీ టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్ విసిరారు.సింబల్ పై జరిగే ఎలక్షన్లలో సీఎం జగన్ కు తిరుగులేదన్నారు.

 Minister Roja Challenges Tdp Leaders-TeluguStop.com

చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు బాలయ్యలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వస్తారా అని ప్రశ్నించారు.

నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి రోజా తెలిపారు.

పులివెందులలో జగన్ ను ఓడించే వారు ఇంకా పుట్టలేదని చెప్పారు.వై నాట్ అంటున్న నేతలు ఎవరైనా దమ్ముంటే పులివెందులకు వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటూ ఆనందం పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube