Minister Rajini ycp : స్పైసెస్ పార్కుని పరిశీలించిన మంత్రి రజిని..

శుక్రవారం ఐ టి సి వారి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు తెలిపిన మంత్రి.పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి హెలిపాడ్ ను స్టేజిను తనిఖీ చేసిన రజిని.

 Minister Rajini Inspected Spices Park , Spices Park, Minister Rajini, Ycp, Ys Ja-TeluguStop.com

మంత్రి రజిని కామెంట్స్.జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి 250 కోట్లతో ఐటీసీ వారు ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారుప్రాసెసింగ్ యూనిట్ ద్వారా పదివేల ఎకరాల రైతులకు మేలు జరుగుతుంది.

మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎంప్లాయిమెంట్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందిగుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కకణ కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారుచంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఒకపక్క సంక్షేమం,మరోపక్క అభివృద్ధి చేస్తూ ఉంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారుచంద్రబాబు హయాంలో దోచుకో -దాచుకో అనే ఫిలాసఫీతో ముందుకు సాగారు మోసం అంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube