టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి మేరుగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కన్నా ఆటలు తమ దగ్గర సాగవని తెలిపారు.
చంద్రబాబు అండ చూసుకుని జగన్ పై విమర్శలు చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో ఒళ్లు దగ్గర పెట్టుకో కన్నా … నాది కూడా గుంటూరు జిల్లానే అంటూ హెచ్చరించారు.
కుట్రలు, కుతంత్రాలు, దాడులు, హత్యలు చేయడం టీడీపీకి అలవాటని ఆరోపించారు.వివేకా అంటే జగన్ కు ఎంత గౌరవమో అందరికీ తెలుసని వెల్లడించారు.