మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్.చంద్రబాబు కొత్త ఆవతారం రాఖీ బాబా.
వీరి మానసిక స్థితిని చూసి ప్రజలు తరిమికొట్టాలనుకునే రోజులు రాబోతున్నాయి.
ప్రజలు సుఖసంతోషాలు చూడలేక చంద్రబాబు విషం కక్కుతున్నాడు.
చంద్రబాబు కింద పనిచేసే పవన్ రాజకీయంగా ఎలా పని చేస్తాడు?
.