తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల కేటాయింపులపై గతంలో ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరిన విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఇన్నేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయకపోవడం దారుణమని వ్యాఖ్యనించారు.
కాలేజీల వ్యవహారంపై కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.







