కర్నూలు జిల్లా, ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరాం కామెంట్స్… చంద్రబాబు కథ చెబితే పవన్ ఓ యాక్టర్.తలదించుకునేలా రాజకీయాలు చేస్తున్న పవన్ కల్యాణ్ చంద్రబాబు.
రాయలసీమ వ్యక్తి గా తీవ్ర పదజాలంతో మాట్లాడుగలం.మా నాయకుడు మాకు సంస్కారం నేర్పినాడు.
రాజకీయం అంటే ఓర్పు సహనం అవసరం.విమర్శలకు సమాధానం చెప్పలేని వ్యక్తి నీవు.పవన్ మాటలకు ప్రజలు నవ్వుతున్నారు.చంద్రబాబు ఇచ్చే డబ్బులకు పవన్ కళ్యాణ్ లాలూచీపడ్డారు.