జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దనే జీవో నెంబర్.1 అని చెప్పారు.ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు.
చంద్రబాబు హత్యలను ఆపడానికి తెచ్చామని పేర్కొన్నారు.జీవో నెంబర్ -1 పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు.