హైదరాబాద్‎లో మెట్రో సర్వీస్ వేళలు పెంపు

హైదరాబాద్‎ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది.మెట్రో సర్వీస్ వేళలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

 Metro Service Hours Increased In Hyderabad-TeluguStop.com

ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి.ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు అందుతున్న సంగతి తెలిసిందే.కాగా పొడిగించిన కొత్త సమయాలు ఈనెల 10 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube