ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల సోదాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.నీచ రాజకీయాల కోసం అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు.

 Kejriwal's Key Comments On Delhi Liquor Scam-TeluguStop.com

గతమూడు నెలలుగా 500 కంటే ఎక్కువ సోదాలు జరిగాయని తెలిపారు.కానీ ఏం దొరకడం లేదు.

ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి అని స్పష్టం చేశారు.ఇలాంటి పరిస్థితులు ఉంటే దేశం ఎలా పురోగమిస్తుందని ఆయన ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube