మాజీ మంత్రి అనిల్ కు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్..!

నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.మాజీ మంత్రి అనిల్ కుమార్ కు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.

 Mekapati Chandrasekhar Reddy Challenges Former Minister Anil..!-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానన్నారు.ఒకవేళ గెలవలేకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తానని తెలిపారు.

అనిల్ గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో అనిల్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగినందుకే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న మేకపాటి బీటెక్.రవి తనకు రూ.5 కోట్లు ఇచ్చారన్నది అవాస్తవమని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube