శంకర్( Shankar ) డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ఈ నెల 12వ తేదీన ప్రశ్నల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదే రోజు రిలీజ్ అవుతున్నా నేపద్యంలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమా కనక సక్సెస్ అయితే శంకర్ మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.దాని ద్వారా ఆయన డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక అందుకే భారతీయుడు 2 సినిమాని మొదటి రోజు చూడడానికి మెగా ఫ్యాన్స్ అందరూ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక నార్మల్ గానే శంకర్ సినిమాలను తీయడంలో చాలా ఎక్స్ పర్ట్ కాబట్టి ఈ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించి ఉంటాడని అందరు అనుకుంటున్నారు.
మరి ఆ సినిమా మీద అందరు పెట్టుకున్న అంచనాలను రీచ్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను ప్రతి హీరో భారీ సక్సెస్ లను అందుకుంటున్న సమయంలో భారతీయుడు 2 సినిమాని తీసుకొస్తున్నాడు.
మరి ఈ సినిమా పాన్ ఇండియాలో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.కమలహాసన్( Kamal Haasan ) విక్రమ్ సినిమా తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇదే కావడం వల్ల ఈ సినిమా కూడా మంచి అంచబలైతే ఉన్నాయి.ఇక ఆయన పర్ఫామెన్స్ కి సినిమాలో బీభత్సమైన స్కోప్ కూడా ఉంటుంది.
కానీ ప్రేక్షకులు ఇప్పుడున్న జనరేషన్ లో ఒక పాత్ర రిసీవ్ చేసుకోగలుగుతారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy