ఛత్తీస్గఢ్ రాష్ట్రం( Chattisgadh ) బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ క్రమంలో బస్తర్ లో( Bastar ) పోలీసులు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందారు.
మరి కొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా గంగులూరు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.అదేవిధంగా మృతిచెందిన మావోయిస్టులు( Maoists ) గంగులూరు కమిటీ సభ్యులుగా పోలీసులు భావిస్తున్నారు.