మన్మోహన్ ఇక రాజకీయాలకు దూరం కానున్నారా!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక రాజకీయాలకు దూరం అవ్వనున్నారు అన్న చర్చ విపరీతంగా జరుగుతుంది.

దీనికి కారణం నిన్నటి తో ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తి అవ్వడమే.

ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆయన పదవి కాలం జూన్ 13 వ తేదీ తో ముగిసింది.దీనితో ఇప్పుడు ఆయన ఇక రాజకీయాలకు దూరం అవుతారా లేదా తిరిగి బరిలోకి దిగుతారా అన్న సెస్పెన్స్ ఇప్ప్పుడు కోనసాగుతుంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో అస్సాం నుంచి తొలిసారి గెలిచిన తరువాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధికి విశేషంగా కృషి చేశాయి.అయితే ప్రస్తుతం అస్సాం లో కాంగ్రెస్ కు బలం లేదనే చెప్పాలి.

దీనితో అయిదు సార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికై తన 28 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ముసుగుస్తుందా లేదంటే మరో రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారా అన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

జూన్‌ 13వ తేదీతో మన్మోహన్‌ పదవీ కాలం ముగిసింది.దీనితో మున్ముందు కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న ఇతర అసెంబ్లీ నుంచి మన్మోహన్‌ సింగ్‌ను బరిలోకి దింపుతారా లేదా ఆయన రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటారా అన్న చర్చ కొనసాగుతుంది.అయితే మన్మోహన్‌ ను రాజస్థాన్‌ లేదా మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి బరిలోకి దింపే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.

అయితే దేనిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.

Advertisement

తాజా వార్తలు