మండల రజక సంఘ, గౌడ సంఘ భవనానికి ఎంపీ నిధులు మంజూరు

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్( Bandi Sanjay ) కుమార్ ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగింది.మండల రజక సంఘంకు (3,00000) మూడు లక్షలు, గౌడ సంఘ భవనానికి(300000) మూడు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందనీ, ప్రొసీడింగ్ కాపిని రజక సంఘం అధ్యక్షుడు కంచర్ల నర్సింలుకు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్ లకు బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి అందజేశారు.

 Mandal Rajaka Sangha, Gowda Sangha Bhavana Mp Grant-TeluguStop.com

ఈ కార్యక్రమంలో రజక సంఘం( Rajaka Sangam ) నాయకులు కంచర్ల రాజు, కంచర్ల చిన్న నరసింహులు, కంచర్ల శరబందు, నరసయ్య, గౌడ సంఘం నాయకులు నారాయణ గౌడ,గంట రమేష్ గౌడ్, గంట బాలరాజ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, బిజెపి నాయకులు చల్ల సత్యం రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి,మానుక కుమార్,సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube