జిన్నా సందడి చేసేలా ఉన్నాడే..!

మంచు విష్ణు హీరోగా సూర్య డైరక్షన్ లో వస్తున్న సినిమా జిన్నా.కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటించారు.

 Manchu Vishnu Ginna Movie Positive Buzz Manchu Vishnu, Ginna Movie, Sunny Leo-TeluguStop.com

మంచు విష్ణు మార్క్ కామెడీ మూవీగా వస్తున్న ఈ జిన్నా సినిమా అసలైతే దసరాకి రిలీజ్ కావాల్సి ఉన్నా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల మధ్య ఎందుకని పోటీ నుంచి తప్పుకున్నాడు.ఇక ప్రస్తుతం అక్టోబర్ 21న మంచు విష్ణు జిన్నా రిలీజ్ డేట్ లాక్ చేశారు.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సందడి చేసేలా ఉందనిపిస్తుందిఉ.జిన్నా సినిమాతో మంచు విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.

సినిమాలో పాయల్, సన్నీ లియోన్ ల అందాలను హైలెట్ చేస్తూ రొమాంటిక్ ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నారు.జిన్నా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మాత్రం మంచు బాబు కెరియర్ లో ఓ సూపర్ హిట్ పడినట్టే లెక్క.

జిన్నా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.జిన్నా సినిమా విషయంలో మంచు విష్ణు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube